Monday, April 19, 2010
దేని కోసం ?
నీటి కోసం నా రైతన్నల కన్నీటి కోసం
భాష కోసం నా తెలంగాణా యాస కోసం
నా అవ్వ కోసం బుక్కేడ్ అంత బువ్వ కోసం
పరువు కోసం నా బతుకు తెరువు కోసం
ఉద్యోగాలకోసం,నా ఆత్మ గౌరవ బావేద్వోగాల కోసం
ఎండిన పొలాల కోసం,అంది అందని కరెంటు కోసం
మాడిన కడుపు కోసం , మండిన గుండె కోసం
గుల్ఫ్ వలసల కోసం,ఫ్లోరిన్ బాధితుల కోసం
సిరిసిల్ల చేనేత చావుల కోసం,సిరిఘల్ల సింగరేణి గోస ల కోసం
బట్ట కోసం కబ్జావుతున్ననా భూమి పట్టా కోసం
ఆలనా కోసం,స్వయం పరిపాలన కోసం
కవుల కోసం,కళాకారుల కోసం,అమరవీరుల కోసం
కనుమరుగుఅవుతున్న నా జాతి సంస్కృతి కోసం
మరి దేని కోసం,ఇంకా ఎందుకోసం నీ సమైక్యాంధ్ర మోసం
చెయ్యకు తెలుగుతల్లి పేరుతో నా తెలంగాణాను పరిహాసం
Subscribe to:
Post Comments (Atom)
This is absolutely great. Krishna nee tapanaku joharulu
ReplyDeleteExcellent bro...
ReplyDeleteJai Telangana
Mahipal Reddy Pailla
good one
ReplyDeletegood one dude ,,,,,,one of the NRI who wrote myteluguroots book claiming that he is from nalgonda and many NRIs are against the formation of state and our stupid andhra media hightlighting it,,,,have a look into dis may be he is not telganite ,,,visit the site www.myteluguroots.com
ReplyDeleteLocal Jobs in Telangana. Register here
ReplyDelete